Surprise Me!

APSRTC బస్సుల్లో Oxygen Beds, నెటిజన్ల ప్రశంసలు.. ప్రతి జిల్లాల్లో రావాలంటూ..! || Oneindia Telugu

2021-05-13 7,314 Dailymotion

Ap government great initiative with the help of apsrtc and ngo.
#APSRTC
#YsJagan
#Ysrcp
#OxygenBeds

ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ తో కూడిన బెడ్స్ ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా రెండు ఏసీ బస్సులను కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా ఈ బస్సులను తయారు చేశారు. గత ఏడాది కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో రైల్వే శాఖ రైల్వే బోగీలను కరోనా రోగుల కోసం తయారు చేయించిన విషయం తెలిసిందే. అదే తరహాలో రెండు ఏపీఎస్ఆర్‌టీసీ బస్సులను కోవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించారు.